grown

    Blood Cells Grown In Laboratory : ల్యాబ్‌లో రక్తం తయారు.. శరీరం బయట తొలిసారి

    November 8, 2022 / 07:14 AM IST

    యూకే శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. శరీరం బయట తొలిసారి ల్యాబ్‌లో రక్తాన్ని తయారు చేశారు. ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేసే ఎర్ర రక్త కణాలపై దృష్టి సారించారు. ముందుగా ఎర్ర రక్త కణాలుగా మారే మూల కణాలను సేకరించి వాటిని ల్యాబ�

10TV Telugu News