Grown In Lab

    Lab Brain Video Games : వీడియో గేమ్‌ నేర్చుకున్న ల్యాబ్‌ బ్రెయిన్‌

    October 16, 2022 / 12:08 PM IST

    ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడు కణాలు వీడియోగేమ్‌ ఆడటాన్ని నేర్చుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. టెన్నిస్‌ ఆటను పోలి ఉండే పోంగ్‌ అనే వీడియోగేమ్‌ను ఆ బ్రెయిన్‌ నేర్చుకుంటున్నట్టు గుర్తించారు.

10TV Telugu News