Lab Brain Video Games : వీడియో గేమ్ నేర్చుకున్న ల్యాబ్ బ్రెయిన్
ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడు కణాలు వీడియోగేమ్ ఆడటాన్ని నేర్చుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. టెన్నిస్ ఆటను పోలి ఉండే పోంగ్ అనే వీడియోగేమ్‌ను ఆ బ్రెయిన్ నేర్చుకుంటున్నట్టు గుర్తించారు.

Lab Brain
Lab Brain Video Games Lab Brain: ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మెదడు కణాలు వీడియోగేమ్ ఆడటాన్ని నేర్చుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మొనాశ్ యూనివర్సిటీ, ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, కెనడియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ సంయుక్తంగా స్టెమ్ సెల్స్ నుంచి మనిషి మెదడు కణాలు, ఎలుక మెదడు కణాలను సేకరించి ప్రయోగశాలలో డిష్ బ్రెయిన్ పేరుతో పెంచుతున్నారు.
Artificial Intelligence : కృత్రిమ మేధ తో ఊపిరితిత్తుల కేన్సర్ గుర్తింపు
వీటిపై ప్రయోగాలు చేస్తుండగా.. అవి 1970 దశకం నాటి టెన్నిస్ ఆటను పోలి ఉండే పోంగ్ అనే వీడియోగేమ్‌ను ఆ బ్రెయిన్ నేర్చుకుంటున్నట్టు గుర్తించారు.