Home » GST collection
ఒకరోజు ముందు ప్రభుత్వం అధికారిక జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. NSO విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2023-34 ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
జీఎస్టీ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం రెండో అతిపెద్ద వసూళ్లను సాధించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 జనవరి నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5గంటల సమయానికి 1,55,922 కోట్ల స్థూల జీఎస్టీ వసూళ్లు సాధించింది.
భారత దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆగస్టులో వసూళ్లు 28శాతం పెరిగి రూ. 1.43 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
కోవిడ్ సంక్షోభం నుంచి పలు రంగాలు కోలుకోవడంతో కొద్ది నెలలుగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో నెల జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం వృద్ధి కనబరిచింది. గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో ఏకంగా 19 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జనవరిలో జీఎస్టీ కింద రూ.3,195 కోట్లు వసూలవగా, ఈ ఏడాది అది రూ.3,787 కోట్లకు చేరుకుంది. జనవరి జీ�