Home » GST government
UPI GST : రూ. 2వేల కన్నా ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.