Home » GST India
GST Rates Online : తగ్గిన జీఎస్టీ రేట్లను ఎలా తెలుసుకోవాలి? ఆన్లైన్ ద్వారా ఇలా ఈజీగా జీఎస్టీ రేట్లను ట్రాక్ చేయొచ్చు.. ఓసారి లుక్కేయండి.
"ఈ మార్పులు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. అనేక వస్తువులపై సున్నా శాతం జీఎస్టీ ఉంటుంది. నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది" అని చెప్పారు.