Home » Guava
ఈ సమస్య ఉన్నవారు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తిన్న ప్రతి పదార్థం రక్తంలోని గ్లూకోజ్ లెవెల్పై ప్రభావం చూపుతుంది.
వినాయకచవితి రోజు పూజలో పాలవెల్లి కడతారు. ఈ పూజలో కట్టే పాలవెల్లికి ఎంతో విశిష్టత ఉంది. అయితే పాలవెల్లికి ఏ పండ్లు కట్టాలి? తరువాత వాటిని ఏం చేయాలి? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది.
పిల్లలకు జామ పండు మంచి ఆహారంగా నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఒక జామకాయను పిల్లలకు తినిపించటం వల్ల వారి శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. జామకాయలో అధిక ఫైబర్ కంటెంట్ పిల్లలలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
తెగులు మొదలైన కొద్ది కాలంలోనే ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కొమ్మలు పైనుండి కిందకు ఎండుకుంటూ వస్తాయి.ఎక్కువగా చెట్టు కింది బాగంలో కొమ్మలు ఎండి పోవడం జరుగుతుంది.
తెల్లదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గ్రుడ్లను పెడతాయి. తెల్లదోమ ఆకుల పై తెల్లని దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసాన్ని పీలుస్తాయి.