Home » Guava Farming
జామతోటలకు ప్రాణాంతకంగా మారిన నెమటోడ్స్ నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అన్నిరకాల ఉద్యాన పంటలకు నులిపురుగులు ప్రధాన సమస్య మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయటం వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి . వీటిని నెమటోడ్స్ అని కూడా అంటారు.
అన్నిరకాల ఉద్యాన పంటలకు నులిపురుగులు ప్రధాన సమస్య మారాయి. భూమిలో ఉండే ఈ పురుగులు అనుకూల పరిస్థితుల్లో మొక్కల వేర్లను ఆశించి రసాన్ని పీల్చేయటం వల్ల పోషక పదార్థాలు అందక మొక్కలు నిలువునా ఎండిపోతాయి .