Home » Gudimalkapur Market
హైదరాబాద్లో దసరా పండుగతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. పండగ సరుకులు కొనుగోలు చేసేందుకు గుడిమల్కాపూర్ మార్కెట్కు జనాలు భారీగా తరలివచ్చారు. పువ్వులు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.