Home » Gudivada TDP Candidate
ఒకప్పటి కంచుకోటైన గుడివాడలో తిరిగి ఆ వైభవం సాధించాలన్నా.. టీడీపీకి కంట్లో నలుసులా మారిన సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నానిని ఓడించాలన్నా సరైనోడు ఉండాల్సిందే అన్నది క్యాడర్ అభిప్రాయం.
కొడాలి నాని స్పీడ్‌కు బ్రేక్‌లు వేసే యువనాయకత్వం కోసం తెలుగుదేశం పార్టీ అన్వేషిస్తోంది. ఆయనను దింపితే బాగుంటుందని భావిస్తోంది టీడీపీ అధిష్టానం..