-
Home » Gudiwada Casino
Gudiwada Casino
Devineni Uma : క్యాసినో వివాదం.. కొడాలి నాని మంత్రి పదవికి రాజీనామా చేయాలి
January 27, 2022 / 10:45 PM ISTక్యాసినో వివాదంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ఎందరో మహానుభావులు గుడివాడ నుంచి వస్తే.. ఈరోజు గుడివాడను ఒక గోవా చేశారని వాపోయారు.
Gudivada Casino : క్యాసినో రగడ.. సాక్ష్యాలతో గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం- వర్ల రామయ్య
January 25, 2022 / 07:04 PM ISTకొడాలి నానికి బేడీలు తప్పవని వర్ల రామయ్య హెచ్చరించారు. నిజాలను కప్పి పుచ్చేందుకే కొడాలి నాని బూతులతో విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు.
Kodali Nani: నా గురించి మాట్లాడితే.. మీ సంగతి బయటపెడతా..!
January 25, 2022 / 05:33 PM ISTకృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కాసినో నిర్వహించారంటూ.. టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై.. మంత్రి కొడాలి నాని.. తీవ్రంగా స్పందించారు.
Buddha Venkanna : గుడివాడ వెళ్లకుండా అడ్డుకోవటానికి అదేమైనా పాకిస్తానా? బుద్ధా వెంకన్న
January 25, 2022 / 04:23 PM ISTజగన్ దగ్గర మార్కుల కోసం చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొడాలి నాని భాష గురించి ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారని చెప్పారు.
Gudiwada Casino: ఏపీలో కాకరేపుతున్న కాసినో వివాదం!
January 25, 2022 / 12:25 PM ISTఏపీలో కాకరేపుతున్న కాసినో వివాదం!
Chandrababu : బుద్ధా వెంకన్న అరెస్ట్.. పోలీసులకు చంద్రబాబు వార్నింగ్
January 24, 2022 / 10:23 PM ISTగుడివాడలో ఏమీ జరగకుంటే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు మాట్లాడడం లేదని చంద్రబాబు నిలదీశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం హేయం అన్నారు.
Kodali Nani : మంత్రి పదవి నుంచి నన్ను తప్పించాలని చంద్రబాబు కుట్ర – కొడాలి నాని
January 24, 2022 / 08:09 PM ISTటీడీపీ నిజనిర్ధారణ కమిటీపైనా కొడాలి నాని ఫైర్ అయ్యారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్, మర్డర్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు నిజనిర్ధారణ కమిటీ సభ్యులా? అని నిప్పులు చెరిగారు.
Vallabhaneni Vamsi Casino : చంద్రబాబు.. మళ్లీ గుక్కపెట్టి ఏడవడానికి సిద్ధంగా ఉన్నాడా? వంశీ
January 24, 2022 / 05:48 PM ISTసంక్రాంతికి.. కోడి పందాలు, జూదం జరుగుతూనే ఉంటాయి. రాష్ట్రంలో అన్ని చోట్లా జరిగినట్టే కృష్ణా జిల్లా గుడివాడలోనూ జరిగాయి. చంద్రబాబు హయాంలోనూ అలాంటివి జరిగాయి..
YCP vs TDP: పరస్పరం రాళ్ళు విసురుకున్న టీడీపీ – వైసీపీ నేతలు
January 21, 2022 / 08:05 PM ISTపరస్పరం రాళ్ళు విసురుకున్న టీడీపీ - వైసీపీ నేతలు