Gujarat cadre

    బ్రేకింగ్ : జమ్మూకశ్మీర్,లఢఖ్ కు కొత్త గవర్నర్లు నియామకం

    October 25, 2019 / 03:03 PM IST

    జమ్మూకశ్మీర్,లఢఖ్ లకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. జమ్మూకశ్మీర్‌ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్‌గా 1985 IAS బ్యాచ్ గుజరాత్ కేడర్ కు చెందిన ఒడిషా IAS ఆఫీసర్ గిరీశ్ చంద్ర ముర్మూను నియమించారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్‌ శ్రీ సత్య�

10TV Telugu News