Gujarat Deputy CM

    Rajasthan Govt Crisis : రంగంలోకి రాహుల్..పైలట్ అలక వీడుతారా

    July 16, 2020 / 10:14 AM IST

    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం మరో మలుపు తిరిగింది. తాను బీజేపీలో చేరటం లేదని సచిన్‌ పైలట్‌ ప్రకటించారు. దాంతో పైలట్‌ను బుజ్జగించి తిరిగి పార్టీ గూటికి రప్పించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్‌ గాంధీయే స్వ�

10TV Telugu News