Home » gujarat election results
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి జాతీయ హోదా దక్కే అవకాశాలున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాలు దక్కించుకుంటే చాలు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. గుజరాత్లో బీజేపీ గెలుపొందగా, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లో ఆయా రాష్ట్రాల్లో ఏఏ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయోనన్న దానిపై స్పష్టత రానుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉ