Home » Gujarat schools
సెప్టెంబర్ 17 (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా మోడీ పుట్టినరోజు వేడుకులను ఘనంగా జరుపుకోనున్నారు.
ఒకసారి పబ్జీ గేమ్ ఆడితే చాలు.. మళ్లీ మళ్లీ ఆడాలనిపించే గేమ్. వదిలిపెట్టరంతే.. ఎంతటివారైన సరే పబ్ జీ గేమ్ కు అడిక్ట్ అవ్వాల్సిందే. మొబైల్ వెర్షన్ రావడంతో ఇక ఈ గేమ్ కు పట్టాపగ్గాలు లేకుండా పోయింది.