Home » Gujarat Titans Skipper
IPL 2024 RCB vs GT : బెంగళూరు బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (42; 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్), కెప్టెన్ డుప్లెసిస్ (64; 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్) హాఫ్ సెంచరీ బాదాడు. గుజరాత్‌పై బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలిచింది.
2022లో ఐపీఎల్ టోర్నీలోకి గుజరాత్ టైటాన్స్ జట్టు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు రెండు ఐపీఎల్ సీజన్ లలో పాలుపంచుకుంది. రెండు సీజన్లకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించాడు.