Home » Gujarat
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఆప్ మంచి ఊపు మీదుంది. ఎలాగైనా జాతీయ స్థాయిలో ప్రభావం చూపించాలని ఊవిళ్లూరుతోంది. కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోన్న ఆప్‌కు గుజరాత్ రాష్ట్రమే ఎంట్రీ గే�
ఉద్యోగ సంఘాలు మాట్లాడుతూ ‘‘మా ప్రధాన డిమాండ్ అయిన పాత పెన్షన్ విధానం అమలు ఇంకా పరిష్కారం కాలేదు. శుక్రవారం ప్రభుత్వం నుంచి దీనిపై స్పష్టత వస్తుందని ఆశించాం. కానీ అది జరగలేదు. ఇది అన్ని రంగాల్లోని ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని తీవ్ర ఇబ్బందికి గుర
వచ్చే డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరిగా ఉన్న ఎమ్మెల్యే, దళిత నేత జిగ్నేష్ మెవానికి అహ్మదాబాద్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2016 నాటి కేసుల�
కేజ్రీవాల్ కాన్వాయ్‌లో 27 వాహనాలు ఉంటాయని, కానీ ఆయన ఆటోలో ప్రయాణం కోసం పోలీసులతో గోడవ పడడం ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టడానికేనని ఢిల్లీ బీజేపీ నేత రాంవీర్ సింగ్ బిధురి విమర్శించారు. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా.. ఒక ఆటో డ్రైవర్ �
ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ కన్నా పెద్దదైన గ్రహ శకలం ఒకటి ఈ వారంలోనే భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పొడవు సుమారు 210 మీటర్లు ఉంటుందని అంచనా. దీని వేగం 62 వేల కిలోమీటర్లకుపైనే ఉంది.
ఎవరు ఈ ప్రశ్న అడిగింది? అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది. అది ఇప్పటికే ఖతమైంది. ప్రజలు ఆ పార్టీని పట్టించుకోవడమే మానేశారు. వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు. కాంగ్రెస్ అక్కడా (పంజాబ్) లేదు, ఇక్కడా (గుజరాత్) లేదు. గుజరాత్లో బీజేపీ, ఆప్ మధ్యే పోటీ ఉం�
‘‘నేను మీకు పెద్ద అభిమానిని. పంజాబ్‌లో ఒక ఆటో డ్రైవర్ ఇంటికి మీరు భోజనానికి వెళ్లారని సోషల్ మీడియాలో షేర్ అయిన ఒక వీడియోలో చూశాను. మీరు గుజరాత్ వస్తున్నారని విన్నాను. దయచేసి మా ఇంటికి భోజనానికి వస్తారా?’’ అని విక్రమ్ దంతాని కోరాడు. దీనికి స్ప
వైవాహిక జీవితంలో గొడవల కారణంగా జంటలు క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. గొడవల కారణంగా గుజరాత్లో ఒక జంట ఆత్మహత్యకు పాల్పడింది. తమ చిన్నారితో కలిసి 12వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వల్ల మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం అందిస్తాం. అలాగే రాష్ట్రంలోని ప్రజలందరికీ 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 3,000 ఇంగ్లీషు మీడియం పాఠశాలలు నెలకొల్ప
జైలులో ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి నేరస్తుడని కాదు. కొన్ని సార్లు కొన్ని అనుకోని సందర్భాల వల్ల నేరాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అనంతరం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. శిక్ష విధించే విధానం చాలా ముఖ్యం. సరైన �