Home » Gujarat
ఎవరు అడ్డుకున్నా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కచ్చితంగా మూసీ ప్రక్షాళన చేసి తీరతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
గత ప్రభుత్వాల వివక్షాపూరిత విధానాలు జాతీయ ఐక్యతను బలహీనపర్చాయి. గత పది సంవత్సరాలలో కొత్త పాలన నమూనా వివక్షను తొలగించిందని మోదీ అన్నారు.
నకిలీ ఐపీఎస్, నకిలీ ఇన్ స్పెక్టర్..ఇలా పలురకాల వార్తలను మీరు వినే ఉంటారు.. కానీ, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో ఓ వ్యక్తి న్యాయమూర్తిగా నటిస్తూ నకిలీ కోర్టును నడుపుతున్నాడు..
ఓ ఫ్యాక్టరీకి అవసరమైన భూగర్భ ట్యాంకు నిర్మాణం కోసం గొయ్యి తవ్వుతున్నారు.
ఈ ఘటన చూసి అంతా షాక్ కి గురవుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులోకి చెప్పులు వేసుకురావడమే తప్పు. అంతేకాకుండా డాక్టర్ ని కొట్టడం మరీ దారుణం అని మండిపడుతున్నారు.
అగ్నిప్రమాద ఘటన జరిగిన టీఆర్పి గేమ్ జోన్ ప్రాంతాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘ్వి పరిశీలించారు.
అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వీకెండ్ కావడంతో గేమింగ్ జోన్ లో రద్దీ పెరిగింది.
మూడో విడత పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని గాంధీ నగర్ పోలింగ్ బూత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జాక్స్ 100 పరుగులు, కోహ్లీ 70 పరుగులు బాది అజేయంగా నిలిచారు.
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.