Home » gujarata
ట్రంప్ టూర్‌పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ.