Home » Gulab Cyclone
జొవాద్ తుఫాన్ దూసుకొస్తోంది. భారత తూర్పుతీరం వైపుగా పయనిస్తోంది. ఆదివారం నాటికి ఆంధ్రప్రదేశ్-ఒడిశా సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది.
ముంచుకొస్తున్న మరో తుఫాన్..!
గులాబ్ తుఫాన్.. రైతుల కంట కన్నీరే మిగిల్చింది. కుంభవృష్టి వాన అన్నదాతకు అపార నష్టం కలిగించింది.
ఏపీలో గులాబ్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. గులాబ్ తుపాను విజయనగరం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది.
గులాబ్ తుఫాను వేళ 41మంది గర్భిణులు ప్రసవించారు. పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు తల్లులు వారి బిడ్డలకు ‘గులాబ్’ అని పేరు పెట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ మూడు రోజులు వాయిదా పడింది. శాసనసభ, మండలి సమావేశాలకు మూడు రోజుల వరకు విరామం ఇచ్చింది.
భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని తడిపి ముద్ద చేస్తున్నాయి. తెలంగాణలో కుమ్మేస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఎడతెరిపి లేని వాన.. రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తోంది.
గులాబ్ తుఫాన్ గడగడలాడిస్తోంది. తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది. గులాబ్ ఉత్తరాదిన శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకు అన్ని జిల్లాలను ప్రభావితం చేయగా భారీ వర్షాల..
సముద్రంలో అలజడి - ఉత్తరాంధ్రని ముంచెత్తిన వర్షాలు
వణికిన ఉత్తరాంధ్ర.. కోస్తాకు భారీ వర్ష సూచన..!