Home » Gulf victims
నా బాధను చెప్పుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో బాగా వైరల్ అయింది. మీడియా చానళ్లు కూడా బాగా కవర్ చేశాయి.
Gulf victims suffering from agents scams : గల్ఫ్ బాధిత కుటుంబాల్లో.. ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఒక్క గల్ఫ్ చావు.. ఎందరికో కనువిప్పు. ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్లి.. తీరా అక్కడ పనిదొరక్క.. చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియక.. తనువు చాలించిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఏళ్లు గడుస