Home » Gulf workers
ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తాం. పాలసీ డాక్యుమెంట్ పై మీ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ముందుకెళతాం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో గల్ఫ్ కార్మికులు తమ గోడు వినిపించేందుకు సమాయత్తమయ్యారు. తమ సమస్యలను గాలికొదిలివేసిన ప్రధాన రాజకీయ పార్టీలకు తమ గోసను వినిపించేందుకు గల్ఫ్ కార్మికులు అయిదుగురు ఎన్నికల బరిలో నిలిచారు....