Home » Gulmarg
మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు పనిచేస్తున్నాయి. జవాన్లతెో పాటు పనిచేస్తున్నాయి. ఎటునుంచి అలికిడి వినిపించినా పసిగట్టి ఆర్మీని అప్రమత్తం చేస్తున్నాయి స్థానికంగా ఉండే శునకాలు. అందుకే వాటిని సైనికులకు ఫ్రెండ్స్ గా మారాయి
జమ్మూకశ్మీర్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్ మార్గ్ లో గల స్కీ రిసార్ట్ ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.
శీతాకాలం చల్లని మంచు తో పాటు వెన్నెల కూడా కురిసేకాలం. పండు వెన్నెలకు తోడు చల్లని మంచు కూడా కురుస్తుంటూ భూతల స్వర్గం అంటే ఇదేనంటోంది గుల్మార్గ్. గుల్మార్గ్ అంటే మంచుపూల దారి అని అర్థం. పేరుకు తగినట్లుగానే ఈ ప్రాంతంలో మంచు పూలజల్లులా �