Home » Gummadi Narsaiah Biopic
బయోపిక్ సినిమాలు అనేవి ఆడియెన్స్‌లో ఎప్పుడూ ఆసక్తిని రేపుతుంటాయి. అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల పాలిట పెన్నిది అయిన గుమ్మడి నర్సయ్య పై ఇప్పుడు ఒక బయోపిక్ రాబోతుంది.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఓ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా నిజాతీయికి నిలువుటద్దంలా రాజకీయ ప్రస్థానం సాగించారు గుమ్మడి నర్సయ్య..