Home » guna
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని గుణా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సులో మంటలు చెలరేగడంతో 13 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాద ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు....
ప్రభుత్వానికి, సంస్థకు మధ్య సమస్య ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అంటే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తన సన్నిహితుడు ముఖేష్ టాండన్‌కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని శివరాజ్ సింగ్ భావిస్తున్నారు. సంస్థ అంటే శ్యామ్ సుందర్ శర్మకు పార్టీ టిక్కెట్ కావాలి
బోరింగ్ పంపు కొడితే బిందెలు..బకెట్ల కొద్దీ మద్యం వెల్లువలా రావటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
జీవితాంతం తోడునీడగా నిలవాల్సిన భర్తే భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఏ భర్త చేయకూడని పని చేశాడు. ముగ్గురు వ్యక్తుల దగ్గర అప్పు చేసిన ఆ భర్త, అది తీర్చలేక, కట్టుకున్న భార్యనే
హాస్పిటల్ ఫీజు చెల్లించడానికి ఐదు రూపాయలు లేక తన భర్త ప్రాణాలు కోల్పోయడాని ఓ మహిళ ఆవేదన వెల్లదీస్తుంది. మధ్యప్రదేశ్ లోని గునా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేషెంట్ ను అడ్మిట్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. సాధాణంగా రూ.5 తక్కువే అయినప్పటి�
కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వలసకూలీల పాలిట శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు చేతిలో చిల్లిగవ్వలేక. తినడానికి సరైన తిండి లేక, పస్తులతో కడపు మాడ్చుకుని,సొంతూళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడిస వలసకార్మికులు
కాంగ్రెస్ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మాయా ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడటంలో బీజేపీకి కాంగ్రెస్ ఏమాత్రం తీసిపోదన్నారు మధ్యప్రదేశ్ లో కాంగ�