Home » Gundlupet
ప్రేమికులు సాధ్యమైనంత వరకు ప్రైవసీ కోరుకుంటారు. తమను ఎవరూ గమనించకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ ఉంటారు.
అసలే లాక్ డౌన్..నడి రోడ్డు..ఏవో కొన్ని కొన్ని వాహనాలు మాత్రమే వెళుతున్నాయి. ఒక్కసారిగా..ఠక్ ఠక్ ఠక్ అంటూ గుర్రం మీద హీరోలా దూసుకొస్తున్నాడు. దారి నుంచి వెళ్లే వారు ఒక్కసారిగా హతాశులయ్యారు. కనీసం మాస్క్ లేకుండా అంత స్పీడుగా పోవడం ఏంటీ ? ఇదేమన్నా