Guntur Collector

    మూడు నెలలు అద్దె అడగొద్దు.. కలెక్టర్ ఆదేశాలు

    April 19, 2020 / 05:03 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో అయితే కరోనా కేసులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదై ఏవైతే రెడ్‌జోన్‌లుగా ప్ర�

10TV Telugu News