-
Home » Guntur Kaaram First Song
Guntur Kaaram First Song
‘గుంటూరు కారం’ నుంచి ‘దమ్ మసాలా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..
November 5, 2023 / 11:13 AM IST
తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి దమ్ మసాలా అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు.
'గుంటూరు కారం' నుంచి 'మసాలా' అప్డేట్.. ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ ఎప్పుడో తెలుసా?
November 4, 2023 / 04:56 PM IST
ఇవాళ ఉదయం గుంటూరు కారం సాంగ్ అంటూ మసాలా బిర్యానీ.. అనే ఓ పాట లీక్ అయి నెట్టింట వైరల్ అయింది. ఇది గుంటూరు కారం సినిమా పాట అవునో కాదో తెలీదు కానీ చిత్రయూనిట్ మాత్రం ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది.