-
Home » Guntur Kaaram Pre release event
Guntur Kaaram Pre release event
మిలమిల మెరుస్తున్న మీనాక్షి చౌదరి.. గుంటూరుకారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో..
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇలా చీరలో మిలమిల మెరిపించింది.
ఆహా.. బాబు అలా నవ్వుతుంటే.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ ఫొటోలు..
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా మహేష్ బాబు ఇలా సింపుల్ గా వచ్చి ఈవెంట్లో సరదాగా నవ్వుతూ ఫ్యాన్స్ ని అలరించాడు.
ఎంత అందం.. గుంటూరుకు ఘాటు ఎక్కించిన శ్రీలీల.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా శ్రీలీలా ఇలా బ్లాక్ శారీలో మెరిపిస్తూ అలరించింది.
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & టైం ఫిక్స్.. ఎక్కడంటే?
గుంటూరు కారం నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & టైం పోస్ట్ చేసింది
మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా..
మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన గుంటూరు కారం నిర్మాతలు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
ట్రెండ్ సెట్టర్ మహేష్ బాబు.. మొట్టమొదటిసారి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్..
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరో కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేస్తున్న మహేష్ బాబు. మొట్టమొదటిసారి అమెరికాలో..