Home » Guntur Kaaram songs
ఇప్పటికే గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతబెట్టి.., దమ్ మసాలా, ఓహ్ మై బేబీ సాంగ్స్.. అభిమానులని, ప్రేక్షకులని మెప్పించగా తాజాగా మావా ఎంతైనా.. అంటూ ఎమోషనల్ తో పాటు మాస్ గా సాగే సాంగ్ విడుదల చేశారు.
'గుంటూరు కారం'లో ఈ మాస్ సాంగ్ ఓ రేంజ్ ఉంటదంట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో బాబు ఫ్యాన్స్‌కి ఊపే.