Home » Guntur Stampede
గుంటూరు తొక్కిసలాట ఘటనపై సోమువీర్రాజు, పవన్ స్పందించారు. ఇది ముమ్మాటికీ నిర్వాహకుల వైఫల్యమే అన్నారు సోము వీర్రాజు. కందుకూరు ఘటన మరువక ముందే ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారాయన. (Guntur Stampede)
పేదలకు స్వచ్చంద సంస్థ అందించే సాయాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని చంద్రబాబు ప్రకటించారు. పేదల కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. ఇదో దురదృష్టకరమైన సంఘటనగా చంద్రబాబు అభివర్ణించారు.(Guntur S
గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందిస్తామని తెలిపింది.