Home » Guntur Tour
ఉదయం 11 గంటలకు తాడేపల్లి మండలం కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రం భూమిపూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
విజయవాడ : గుంటూరులో మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ప్రత్యేక సాధన సమితి కార్యకర్తలు కృష్ణా నదిలో జల దీక్షకు దిగారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ ఏ మొహం పెట్టుకొని పర్యటనకు వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. హీరో శివాజీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. �
ప్రధాని మోడీ గుంటూరులో పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
గుంటూరు : ప్రధాని మోడీ ఆంద్రప్రదేశ్‌కు వస్తున్నారు. ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మరి ఇదే సమయంలో గతంలో కేంద్రం ఇచ్చిన హామీల మాటేంటి..? విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనులతో పాటు మిగతా పనులు కలిపి మొత్తం ఏపీకి 5 లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రం �