Home » Guntur Vikas Nagar Stampede
గుంటూరు తొక్కిసలాట కేసులో ప్రధాన నిందితుడు ఉయ్యూరు శ్రీనివాస రావును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ ఏలూరు రోడ్డులో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పేదలకు స్వచ్చంద సంస్థ అందించే సాయాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని చంద్రబాబు ప్రకటించారు. పేదల కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. ఇదో దురదృష్టకరమైన సంఘటనగా చంద్రబాబు అభివర్ణించారు.(Guntur S
గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు అందిస్తామని తెలిపింది.
గుంటూరు వికాస్ నగర్ లో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు మరణించడం కలచివేసిందన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటు�