Home » Guntur West Assembly Constituency
మాజీ ఎమ్మెల్యే పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందంటున్నారు. రాజకీయాల్లో గిరి ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పతనమయ్యారు అంటున్నారు పరిశీలకులు.
ఈ పరిస్థితుల్లో కాపులను ఆకట్టుకోవడానికి టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
గుంటూరు వెస్ట్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అటు జనసేన, ఇటు బీజేపీ వెస్ట్ టికెట్ తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ చంద్రబాబుపై సంచలన కామెంట్లు చేశారు. రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని అన్నారు. ఐదేళ్లలో �