Gur- Chini

    లడ్డూ కావాలా నాయనా : రూ.30 వేలు మాత్రమే

    April 21, 2019 / 07:09 AM IST

    లడ్డూ  కావాలా నాయనా..అది కూడా బంగారంతో చేసిన లడ్డూ. ఇది  కావాలంటే మాత్రం ఢిల్లీ వెళ్లాల్సిందే. అక్కడ ఫేమస్ గా మారిన ఈ స్పెషల్ లడ్డు తినాలంటే పైసలు మస్తుగా పెట్టాల్సిందే మరి. అది కూడా వందల్లో కాదండోయ్..వేలల్లో. ఏంటి తినకుండానే చుక్కలు

10TV Telugu News