-
Home » Gurdeep Singh Sappal
Gurdeep Singh Sappal
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచుతాం: గురుదీప్ సింగ్
April 30, 2024 / 06:22 PM IST
కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే కులాల లెక్కలు తప్పకుండా కావాలి.