Home » Gurgaon's Medanta Hospital
సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ గురువారం (జూలై 1) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సమాచారం.