-
Home » Gurugram Academy
Gurugram Academy
గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై కర్రలతో దాడి.. ఏడుగురికి తీవ్రగాయాలు!
April 9, 2024 / 10:19 PM IST
Gurugram Academy : గురుగ్రామ్ అకాడమీలో రెజ్లర్లపై దాదాపు 20 మంది విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఏడుగురు రెజ్లర్లకు తీవ్రగాయాలయ్యాయి.