-
Home » Gurugram Family Tortured Girl
Gurugram Family Tortured Girl
ఇంట్లో పనిచేసే బాలికపై సుత్తి, ఇనుప రాడ్తో తీవ్ర దాడి.. వివస్త్రను చేసి వీడియో తీసిన యజమాని కుటుంబం
December 11, 2023 / 01:27 PM IST
గురుగ్రామ్ క్యూబర్ సిటీలోని సెక్టార్ 57లోని ఓ ఇంట్లో బాలిక పనిచేస్తున్నారు. మహిళ, ఆమె ఇద్దరు కుమారులు బాలిక బట్టలు విప్పి చిత్రీకరించారు.