Home » Gurukul schools
సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గతంలో కేవలం 19 బీసీ సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేసిందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలకు ఏం చేసిందో తాను బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.