Gutta Jwala Marriage

    Gutta Jwala – Vishnu Vishal : పెళ్లితో ఒకటైన గుత్తా జ్వాల, విష్ణు విశాల్..

    April 22, 2021 / 05:31 PM IST

    బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా తన ప్రియుడు విష్ణు విశాల్‌తో ఏడడుగులు వేశారు. జ్వాల గుత్తా, తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ గతకొద్ది కాలంగా రిలేషన్లో ఉన్నారు. గురువారం (ఏప్రిల్ 22) చెన్నైలో వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అత�

10TV Telugu News