Home » Gutta Sukhender Reddy
విద్యుత్ కొనుగోళ్ళలో కుంభకోణం జరుగుతుందనే మాట హాస్యాస్పదంగా ఉందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రయివేట్ సంస్థల నుంచి విద్యుత్‌ను ప్రభుత్వం కొనుగోలు చేయడమే లేదని చెప్పారు.
2018 ఎన్నికల్లో పొంగులేటి బీఆర్ఎస్ లో ఉండి ఎన్ని గెలిపించారని ప్రశ్నించారు. గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
మధిర నియోజకవర్గం తప్ప బయట విషయాలపై భట్టి విక్రమార్కకు అవగాహన లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎవరో తెలుసుకోవాలని సూచి�
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్‌గా ఎంపిక చేశారు.