Home » Gutted
అసోంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జోర్ హాట్ లోని చౌక్ బజార్ లో ఓ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు గంటలపాటు కృషి చేశాయి.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న మూడు వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రెండు వ్యాన్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా షో..అప్రతిష్టపాలైంది. భారీ అగ్నిప్రమాదంతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఫిబ్రవరి 23వ తేదీ శనివారం యలహంక ఎయిర్ బేస్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో భారీ ఫైర్ ఆక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాదంలో 300 కార్లు అగ్