Home » H 1B visa petitions
యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ గతంలో కూడా ప్రభుత్వాల వలస, కార్మిక విధానాలపై పలు కేసులు వేసింది. ట్రంప్ మొదటి పాలనా కాలంలో హెచ్-1బీ వీసాలపై పరిమితులను సవాలు చేసి విజయవంతమైంది.