Home » H3N2 Influenza
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు నెలల్లో 510 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయని భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. వారిలో 19 మంది రోగులు ఐసీయూలో చేరారని పేర్కొన్నారు.
H3N2 ఇన్ ఫ్లుయెంజా.. ఇప్పుడీ వైరస్ దేశ ప్రజలను భయపెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. క్రమంగా H3N2 కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. అటు H3N2 మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
హమ్మయ్య కరోనా సంక్షోభం సమసిపోయింది. ఇక భయం లేదు అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరో వైరస్ కలకలం మొదలైంది. ఈ వైరస్.. కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్త
కరోనాపై విజయం సాధించామని ధైర్యంగా అడుగులు వేస్తున్న సమయంలో ఫ్లూ రూపంలో కొత్త భయాలు వెంటాడుతున్నాయి. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటీ ఇన్ ఫ్లూయెంజా వైరస్? దానికి కరోనాకు సంబంధం ఉందా? మరో భారీ ప్రమాదం