Home » H3N2 virus
H3N2 ఇన్ ఫ్లుయెంజా.. ఇప్పుడీ వైరస్ దేశ ప్రజలను భయపెడుతోంది. వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. క్రమంగా H3N2 కేసులు పెరుగుతుండటం టెన్షన్ పెడుతోంది. అటు H3N2 మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.
హమ్మయ్య కరోనా సంక్షోభం సమసిపోయింది. ఇక భయం లేదు అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరో వైరస్ కలకలం మొదలైంది. ఈ వైరస్.. కరోనా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. రోజూ పెద్ద సంఖ్యలో కొత్త వైరస్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్త
తెలంగాణలో ఫ్లూ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. H3N2 వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాధితులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.
దేశంలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రస్తుతం హెచ్3ఎన్2 పేరుతో కొత్త వైరస్ భయాందోళనకు గురి చేస్తోంది. అనేక మందిలో కొత్త వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది కొత్త వైరసుల ఉపరకం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్ఆర్) ధృవీకరించింద�