Home » Haath Se Haath Jodo Yatra
టీఎస్ పీఎస్సీ లో ఆంధ్రాకు చెందిన ప్రవీణ్ కుమార్ కు ఎలా ఉద్యోగం ఇచ్చారు? కాన్ఫిడెన్షియల్ సెక్షన్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఎలా నియమిస్తారు? కేటీఆర్, కేసీఆర్ ప్రమేయం లేకుండా రాష్ట్రంలో ఏ కుంభకోణమూ జరగలేదు.
హాత్ సే హాత్ జోడో యాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ వచ్చిన ఈ 9ఏళ్లలో కేసీఆర్ ఆయన కుటంబం మాత్రమే లాభపడిందన్నారు భట్టి విక్రమార్క. హాత్ సే హాత్ జోడో పాదయాత
కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించే దమ్ము కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్నారు ఆ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నాయని ఆయన ధ్వజమెత్తారు. బాసర త్రిపుల్ ఐటీలో సమస్యలు పరిష
తెలంగాణలో పాపాల భైరవుడు కేసీఆర్ ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి కాంగ్రెస్ రావాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
2024 జనవరిలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే 317 జీవోను రద్దు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులను ఆదుక�