-
Home » Hackers
Hackers
జనసేన సోషల్ మీడియా హ్యాండిల్ హ్యాక్!.. హ్యాకర్లు పోస్ట్ చేసింది చూస్తే..
Jana Sena Party జనసేన పార్టీ అధికారిక ఎక్స్ (గతంలో ట్విటర్) హ్యాండిల్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ ఘటన వెలుగులోకి రాగానే పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైబర్ వార్.. 90 మిలియన్ డాలర్ల క్రిప్టో కరెన్సీ ధ్వంసం.. ప్రత్యర్థి ఆర్ధిక మూలాలపై దెబ్బ..
10 మిలియన్ యూజర్లు ఉన్న నోబిటెక్స్ డేటా హ్యాక్ కావడంతో ఇరాన్ ప్రభుత్వం తాత్కాలికంగా ఈ ప్లాట్ ఫామ్ సర్వీసులను నిలిపివేసింది.
అణు రహస్యాలను దొంగిలించేందుకు ఉత్తర కొరియా హ్యాకర్ల ప్రయత్నాలు : అమెరికా, బ్రిటన్ హెచ్చరిక
ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి అణు, సైనిక రహస్యాలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని యూకే, యూఎస్, దక్షిణకొరియా దేశాలు హెచ్చరించాయి.
మీ గూగుల్ అకౌంట్లను పాస్వర్డ్ లేకుండానే హ్యాకర్లు కంట్రోల్ చేయగలరు తెలుసా?
Google Accounts : గూగుల్ అకౌంట్లు వాడుతున్నారా? అయితే, మీ అకౌంట్ సురక్షితమేనా? హ్యాకర్లు గూగుల్ అకౌంట్ల పాస్వర్డ్ అవసరం లేకుండానే సులభంగా యాక్సస్ చేసే మార్గాన్ని కనుగొన్నారు. తస్మాత్ జాగ్రత్త..
iPhone Users : ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక.. iMessage ద్వారా హ్యాకర్లు మాల్వేర్ పంపుతున్నారట.. తస్మాత్ జాగ్రత్త..!
iPhone Users : సైబర్ సెక్యూరిటీ (Kaspersky) కంపెనీ iOS డివైజ్‌లపై మాల్వేర్ రిస్క్ ఉందని గుర్తించింది. హ్యాకర్ల దాడిని 'Operation Triangulation' అని పిలుస్తారు. యూజర్ల నుంచి ఎలాంటి ప్రమేయం లేకుండానే iMessage ద్వారా మాల్వేర్ పంపుతారు.
Mobile Phone Apps : యాప్స్‌తో యమ డేంజర్.. గుడ్డిగా యాక్సెస్ ఇచ్చేస్తున్నారా? అర్కా నివేదికలో షాకింగ్ విషయాలు
మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు.. మీ గుట్టంతా కనిపెట్టే వాళ్లు చాలామందే ఉన్నారు. ఎందుకంటే, మీ ఫోన్ లో ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు మీ కదలికలను ట్రాప్ చేస్తున్నాయి. ఆ సమాచారం కనుక హ్యాకర్స్ చేతికి చిక్కితే.. ఇక అంతే.
Twitter Data ‘Breach’: 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటా లీక్.. 2 లక్షల డాలర్లకు విక్రయించిన హ్యాకర్లు
యూజర్ల డేటాను సేకరించిన హ్యాకర్లు ఈ సమాచారాన్ని అమ్మేసినట్లుగా కూడా తెలుస్తోంది. 20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా 2,00,000 డాలర్లకు విక్రయించినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే వెల్లడించింది.
Zoom Hackers : జూమ్ యాప్‌తో జాగ్రత్త.. మీ కంప్యూటర్, ఫోన్లో మాల్వేర్ పంపుతున్న హ్యాకర్లు..!
జూమ్ యాప్ వాడే యూజర్లు జాగ్రత్తగా ఉండాలంటున్నారు సైబర్ నిపుణులు. జూమ్ యాప్ వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే..
North korea : హ్యాకింగ్‌తో హడలెత్తిస్తున్న కిమ్ సేన.. మిలియన్ డాలర్ల సొమ్ము హాంఫట్
ఉత్తర కొరియా హ్యాకర్లు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. బ్లాక్ చైయిన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టోల ఎక్స్ ఛేంజిల్లోకి చొరవడి సొమ్ము దోచేస్తున్నారు...
Protect Credit Cards : మీ క్రెడిట్, డెబిట్ కార్డులు జాగ్రత్త.. 6 సెకన్లలో హ్యాక్ చేసేస్తారు.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి
Protect Credit Cards : క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? జర జాగ్రత్త.. సైబర్ నేరగాళ్లు కన్నేశారు. మీకు తెలియకుండానే మీ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను తస్కరించే అవకాశం ఉంది.