Home » Had Back Legs
సాధారణంగా ఇప్పటివరకు మనందరికి పాములు నేలమీది జరజరా పాకుతాయని మాత్రమే తెలుసు. అయితే ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. కొన్ని కోట్ల ఏళ్లక్రితం పాములకు కాళ్లు, దవడ ఎముక ఉండేవని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. సుమారు పది కోట్ల ఏళ్ల క్రితం పాముల