Home » hair
జుట్టు రంగు కాపాడుకోవడం కోసం రోజూ తలస్నానం అవసరం లేదు. నిజానికి తరచుగా జుట్టు కడగడం వల్ల కలర్ ఫేడ్ అవుతుంది. మీ జుట్టు రంగు ఒరిజినాలిటీ కోల్పోకుండా ఉండాలంటే కలర్ సేఫ్ షాంపూ వాడండి.షాంపూతో జుట్టు కడగడాన్ని పరిమితం చేయండి.
జుట్టుకి తేనె రాస్తే తెల్లబడుతుందా? కొన్ని సంవత్సరాలుగా ఈ మాట వింటునే ఉన్నాము. కానీ ఇది నిజమేనా? కేవలం అపోహ మాత్రమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?
వివిధ రూపాల్లో దీనిని ఉపయోగించవచ్చు. అనేక చర్మ సంబంధిత సమస్యలకు దీని ద్వారా పరిష్కారం పొందచ్చు. సౌందర్య ప్రయోజనాలను పెప్పర్ మెంట్ ఆయిల్ కలిగి ఉంది.
రాత్రి నిద్ర సమయంలో దిండు వాడుకోవటం అందరికి అలవాటు. అయితే దిండుపై పడుకోవటం వల్ల జుట్టు రాపిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. దీని వల్ల కూడా వెంట్రుకలు ఊడిపోతుంటాయి.
రోగనిరోధక వ్యవస్థను పెంపొందించటంలో కొబ్బరినూనె సహాయపడుతుంది. మధుమేహాన్ని తగ్గిస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి ని పెంచటంలో, కడుపులో ఉండే నులి పురుగుల్ని చంపటంలో మంచి పనితీరు కనబరుస్తుంది.
ఉసిరి పొడి, కొబ్బరి నూనెల మిశ్రమం చుండ్రు సమస్యను సైతం నివారిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు తేమను అందించి మృధువుగా మారేలా చేస్తుంది.
మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందారం టీ ఉపయోగపడుతుంది.
ఉదయం తలస్నానం చేస్తే.. ఎండలో ఆరబెట్టుకోవడం వల్ల జుట్టు మీరు కోరుకున్నంత ఎట్రాక్టివ్ గా కనిపించదు. ఒకవేళ మీరు రాత్రిళ్లు జుట్టుని శుభ్రం చేస్తే డ్రై చేసుకోవడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.
దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ , యాంటీమైక్రోబయల్ లక్షణాల కారణంగా, అల్లం రసం చర్మం, కుదుళ్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు.
జుట్టు రాలడానికి రక్తహీనత ప్రధాన కారణాలలో ఒకటి. మహిళలు ఎక్కువశాతం రక్తహీనతతో బాధపడుతుంటారు. జామ ఆకులలో రక్తహీనత నిరోధక గుణాలు ఉన్నాయి.